సలాహ్ (నమాజు)
విధానం
నేను నేనే అలాా హ్. నేను తప్ప మరో ఆరాధ్ుుడు లేడు. కనుక నీవు
ననేే ఆరాధంచు. ననుే సమరంచడానికి నమాజ స్ాా పించు. (తాహా -14)
ముహమ...
సంకలపం
‘ ప్రతి కారుప్ు ప్ార రంభంలో మనసులో
కలగాల్సిన భావనను సంకలపం అంటారు,
అంటే సంకలపం చ్ేసుకునే చ్ోటు మనసుి.
కనుక మనసులో స...
ఖియామ్
మరయు
తకబీర్ – ఎ –
తహరీమహ్
నిలబడ శకిు గలవారు నిటారుగా
నుంచ్ొని అంటే అలాా హు అకీర్
అని నమాజు ప్ార రంభంచడం
రెండు చ్ేతు...
ఫర్జ నమాజులలో శకిు గలవాడు
నిటారుగా నిలవడం.
దైవప్రవకు(స) ఈ విధ్ంగా తల్సయజేశారు:
”నిలబడి నమాజు చ్ేయడం ఉతుమం, కూరొాని చదవే వు...
(అ) నిలబడి ప్లకాల్స. నిలబడుతునే
ప్ుపడు, ప్ూరుగా నిలబడక ముందే
మధ్ులోనే ప్ల్సకితే చ్లాదు.
(ఆ) ముఖం ఖిబాా వెైప్ు ఉండాల్స.
(ఇ)...
“సుబహానకలాా హుమమ వ
బిహందక వతబారకసుమక వతఆల
జదుద క వలా ఇలాహగెైరుక” అని
చదవాల్స. దీనిని సనా అంటారు.
సజాద చ్ేయనునే చ్ోట దృష్ిి...
ఎల్లీంటి నషమలజు అయిన సర్ే పరతి
ర్కాతుకి ఇది ర్ుక్న (మూల్ీం).
దైవపరవకి(స) ఇల్ల పరవచీంచ ర్ు:
”ఎవర్యిాే నషమలజుల్ో ”ఫాతిహతుల్
...
రుకూ చ్యాుల్స
రెండు చ్ేతులనూ అలాా హు అకీర్
అంటూ చ్వుల వరకు లేక భుజాల
వరకు ఎతుడం.
నడుమును (వీప్ును) ముందుకు
వంచి, రెండు చ్ే...
రుకూ షరతులు
పెైన తలుప్బడిన విధ్ంగా
వంగాల్స. అంటే అరచ్ేయి మోకాళి
వరకు చ్ేరాల్స. ఆ వంగటం రుకూ
ఉదేదశంతో తప్ప మరేమీ ఉదేదశం
ఉండ...
ఖౌమా (రుకూ
నుండి లేచి
కాసేప్ు
నిలబడటం)
రుకూ నుంచి లేచి నిలబడుతూ,
రెండు చ్ేతులను భుజాల వరకు
లేదా రెండు చ్వులకు సమంగా
లేప్ుత...
నిటారుగా
నిలబడుటకెై
షరతులు
(అ) రుకూ తరువాత ఆరాధ్నా
ఉదేదశంతో తప్ప ఇతర ఏ ఉదేదశంతో
నయినా నిటారుగా నిలబడరాదు.
(ఆ) అలాా హ్ ప్వి...
సజాద లోకి వెళాడానికి ముందు
అలాా హు అకీర్ అనాల్స.
సజాద నందు మూడు లేక ఐదు లేక
ఏడు స్ారుా - సుబాా న రబిీయల
ఆఁలా - అనాల్స
సజాద...
జలి -
ఇసిురాహత్
చ్ేయాల్స
అంటే రెండు సజాద ల నడుమ
కూరోాడం.
సజాద నుండి తల ఎతుు
నప్ుపడు అలాా హు అకీర్
అనాల్స
రెండు సజాద ల నడుమ...
మళ్ళి సజాద లోకి వెళాడానికి ముందు
అలాా హు అకీర్ అనాల్స.
సజాద నందు మూడు లేక ఐదు లేక
ఏడు స్ారుా - సుబాా న రబిీయల
ఆఁలా - అనాల్...
అంటే రెండు రకాతుల తరువాత
తషహుా ద్ లో కూరోాని - అతుహి
యాుతు ల్సలాా హి వసిలవాతు...
చదవి మనం చ్ేసే నమాజు 3 లేదా 4
రకాతులైతే అ...
సలాం చ్ేయడం
నషమలజు ముగీంచు
నషపపుడు ముఖలనిన
కుడివెైపపనషకు మర్లిి
అసిలాము అలైకుమ్
వ రహమతులాా హ్
అన లి.
సలాం చ్ేయడం
మళ్ళీ ఎడమ వెైపపకు
కూడ ముఖలనిన మర్లిి,
అదే విధీంగా అన లి.
నషమలజు చేసుి నషనపపుడు–
పూర్ీి ఏకాగ్రతాో, భకతి
పరపతుి ...
SYED ABDUSSALAM OMERI
Namaz telugu
Namaz telugu
of 21

Namaz telugu

ppt in telugu about namaz
Published on: Mar 3, 2016
Published in: Education      
Source: www.slideshare.net


Transcripts - Namaz telugu

 • 1. సలాహ్ (నమాజు) విధానం
 • 2. నేను నేనే అలాా హ్. నేను తప్ప మరో ఆరాధ్ుుడు లేడు. కనుక నీవు ననేే ఆరాధంచు. ననుే సమరంచడానికి నమాజ స్ాా పించు. (తాహా -14) ముహమమద్ సలాలాా హు అలైహి వసలాం ఇలా సెలవి చ్ాారు – మీరు అలాగే నమాజు చదవండి, ననుేఏ విధ్ంగా నమాజు చదవుతూ చూసుు నాేరో. (బుఖార)
 • 3. సంకలపం ‘ ప్రతి కారుప్ు ప్ార రంభంలో మనసులో కలగాల్సిన భావనను సంకలపం అంటారు, అంటే సంకలపం చ్ేసుకునే చ్ోటు మనసుి. కనుక మనసులో సంకల్సపంచుకోవడం అవ సరం. నమాజు చదువుటకు నిల్సచిన ప్ుడు తకబీరె తహ్ాారీమ ప్ల్సకే టప్ుపడు ఏ నమాజు, ఎనిే రకాతులు అనేద హృద యంలో సంకల్సపంచుకోవాల్స. అంతేగాని దానిని నోటితో ప్లకాల్సిన అవసరం లేదు. దైవప్రవకు(స) ఇలా ప్రవచించ్ారు: ”ఆచరణలు సంకలాపలపెై ఆధారప్డి ఉంటాయి”. (బుఖార 1, ముసిాం 1907)
 • 4. ఖియామ్ మరయు తకబీర్ – ఎ – తహరీమహ్ నిలబడ శకిు గలవారు నిటారుగా నుంచ్ొని అంటే అలాా హు అకీర్ అని నమాజు ప్ార రంభంచడం రెండు చ్ేతులనూ అలాా హు అకీర్ అంటూ చ్వుల వరకు లేక భుజాల వరకు ఎతుడం. కుడిచ్ేతిని ఎడమచ్ేతి మీద రొముమ మధ్ు భాగాన ఉంచ్ాల్స.
 • 5. ఫర్జ నమాజులలో శకిు గలవాడు నిటారుగా నిలవడం. దైవప్రవకు(స) ఈ విధ్ంగా తల్సయజేశారు: ”నిలబడి నమాజు చ్ేయడం ఉతుమం, కూరొాని చదవే వుకిుకి నిలబడి చదవే వుకిులోని సగం ప్ుణుం లభసుు ంద. ప్రుండి చదవే వుకిుకి కూరొాని చదవే వుకిుకి లభంచ్ే ప్ుణుంలో సగం ప్ుణుం లభసుు ంద”. ( బుఖార 1065) ఇమాా బ బిన హుసెైన(ర) ఈ విధ్ంగా తల్సయజేశారు: నాకు మొలల వాుధ ఉండేద, నేను దైవప్రవకు(స) వదదకు వెళ్ళి నమాజ (ఎలా చదవాలనే) విషయం గురంచి ప్రశ్ేంచ్ాను, దైవప్రవకు(స) ఇలా అనాేరు: ”నమాజను నిలబడి చ్ేయండి. ఒకవేళ నిలబడి చ్ేయలేకప్ో తే కూరుాని చ్ేయండి. ఒకవేళ కూరుాని చ్ేసే శకిు కూడా లేకప్ో తే ప్రకక ఆధారంగా ప్రుండి చ్ేయండి.” (బుఖార 1066)
 • 6. (అ) నిలబడి ప్లకాల్స. నిలబడుతునే ప్ుపడు, ప్ూరుగా నిలబడక ముందే మధ్ులోనే ప్ల్సకితే చ్లాదు. (ఆ) ముఖం ఖిబాా వెైప్ు ఉండాల్స. (ఇ) అరబీ భాషలోనే ప్లకాల్స. (ఈ) చ్విటివాడు కాకప్ో తే ప్ూరు ప్దం అతను వినేటటుా గా ప్లకాల్స. (ఉ) సంకలాపనికి ఇద జతై ఉండాల్స. తకబీరె తహరీమ షరతులు
 • 7. “సుబహానకలాా హుమమ వ బిహందక వతబారకసుమక వతఆల జదుద క వలా ఇలాహగెైరుక” అని చదవాల్స. దీనిని సనా అంటారు. సజాద చ్ేయనునే చ్ోట దృష్ిిని ఉంచ్ాల్స మొదట “అఊజు బిల్లా హి మినష్షైతా నిర్రజీం” చదవాలి “బిస్మిల్లా హిర్రహ్మి నిర్రహీం” అన లి తర్ువాత సూర్తుల్ ఫాతిహ్మ చదవాలి గమనిక ‫׃‬ సూర్తుల్ ఫాతిహ్మ తర్ాాత ఆమీన్ (ఓ అల్లా హ్ ! మల వినషనపాలినఅీంగీకర్ీంచు) అన లి సూర్తుల్ ఫాతిహ్మ తర్ువాత ఏదైన ఒక పూర్ి సూర్హ్ ల్ేద సూర్హ్ ల్ోని కొనిన వచన ల్ు (ఆయత్ ల్ు) చదవాలి.
 • 8. ఎల్లీంటి నషమలజు అయిన సర్ే పరతి ర్కాతుకి ఇది ర్ుక్న (మూల్ీం). దైవపరవకి(స) ఇల్ల పరవచీంచ ర్ు: ”ఎవర్యిాే నషమలజుల్ో ”ఫాతిహతుల్ కిా బ” (సూర్తుల్ ఫాతిహ్మ) పఠీంచల్ేదో అతని నషమలజు నెర్ వేర్దు.” (బుఖలర్ 723) ”బిస్మిల్లా హిర్రహ్మినిర్రహీం” సూర్ ఫాతిహ్మల్ోని ఒక ఆయతు. ”బిస్మిల్లా హిర్రహ్మినిర్రహీం” పఠీంచ కుీండ సూర్ ఫాతిహ్మ పఠస్తి నెర్ వేర్దు. దైవపరవకి(స) ”బిస్మిల్లా హిర్రహ్మినిర్రహీం”నషు ఒక ఆయతుగా ల్ెకికీంచ ర్ని ఉమ్మిసల్మల (ర్) ాలియ జేశార్ు. ( ఇబున ఖుజైమహ్ ఈ హదీసు పార మలణికమ్మైనషదని ాలిపార్ు). సూరతుల ఫాతిహా చదవటం
 • 9. రుకూ చ్యాుల్స రెండు చ్ేతులనూ అలాా హు అకీర్ అంటూ చ్వుల వరకు లేక భుజాల వరకు ఎతుడం. నడుమును (వీప్ును) ముందుకు వంచి, రెండు చ్ేతులతో రెండు మోకాళి చిప్పలను గటిిగా ప్టుి కుని, కంటి చూప్ు సజాద చ్ేసేచ్ోట ఉంచ వలను. దీనిని రుకూ అంటారు రుకూ లో మూడు లేక ఐదు లేక ఏడు స్ారుా సుబాా న రబిీయల అజం అనాల్స.
 • 10. రుకూ షరతులు పెైన తలుప్బడిన విధ్ంగా వంగాల్స. అంటే అరచ్ేయి మోకాళి వరకు చ్ేరాల్స. ఆ వంగటం రుకూ ఉదేదశంతో తప్ప మరేమీ ఉదేదశం ఉండకూడదు. ఉదాహరణకు ఏదో భయం వలన వంగ తరువాత అలాగే రుకూలో స్ాగప్ో దామ నుకుంటే అతని రుకూ చ్లాదు. అతను పెైకి నిలబడి తరువాత రుకూ సంకలపంతో మళ్ళి వంగాల్స.
 • 11. ఖౌమా (రుకూ నుండి లేచి కాసేప్ు నిలబడటం) రుకూ నుంచి లేచి నిలబడుతూ, రెండు చ్ేతులను భుజాల వరకు లేదా రెండు చ్వులకు సమంగా లేప్ుతూ నమాజు చదవించ్ే వారెైనా లేదా ఒంటరగా నమాజు చ్ేసుకునే వుకిు అయినా - సమిఅలాా హు ల్సమన హమిదహ్ – అనాల్స. అందరూ - రబీనా వలకల హమ్ద అనాల్స
 • 12. నిటారుగా నిలబడుటకెై షరతులు (అ) రుకూ తరువాత ఆరాధ్నా ఉదేదశంతో తప్ప ఇతర ఏ ఉదేదశంతో నయినా నిటారుగా నిలబడరాదు. (ఆ) అలాా హ్ ప్వితరను ప్ొ గడేటంత సమయం వరకు ప్రశాంతంగా నిలబడాల్స. (ఇ) ఎకుకవ సేప్ు అరారహితంగా నిలబడరాదు. సూరఫాతిహా చదవితే ఎంతసేప్ు అవుతుందో అంతకంటే ఎకుకవగా నిలబడరాదు. ఎందుకంటే ఈ రుక్ే (రుకూ తరువాత నిలబడటం)కి సమయం తకుకవ.
 • 13. సజాద లోకి వెళాడానికి ముందు అలాా హు అకీర్ అనాల్స. సజాద నందు మూడు లేక ఐదు లేక ఏడు స్ారుా - సుబాా న రబిీయల ఆఁలా - అనాల్స సజాద లో ఏడు అంగాలు భూమిని తాకాల్స – 1. ముఖం (నుదురు,ముకుక) 2. రెండు చ్ేతులు 3. రెండు మోకాళళి 4. రెండు ప్ాదాల వేరళళి. సజాద చ్ేయాల్స
 • 14. జలి - ఇసిురాహత్ చ్ేయాల్స అంటే రెండు సజాద ల నడుమ కూరోాడం. సజాద నుండి తల ఎతుు నప్ుపడు అలాా హు అకీర్ అనాల్స రెండు సజాద ల నడుమ నిదానంగా కూరొాని మూడుస్ారుా రబిీగిరా అనాల్స
 • 15. మళ్ళి సజాద లోకి వెళాడానికి ముందు అలాా హు అకీర్ అనాల్స. సజాద నందు మూడు లేక ఐదు లేక ఏడు స్ారుా - సుబాా న రబిీయల ఆఁలా - అనాల్స. మొదటి రకాతు ప్ూరు అయాుక రెండవ రకాతుకెై లేచి నిలబడుతూ అలాా హు అకీర్ అనాల్స. ఆ తరాాత రెండవ రకాతును ప్ూరీు చ్ేసుకోవాల్స. రెండవ సజాద మరయు రెండవ రకాతుకెై నిలబడటం
 • 16. అంటే రెండు రకాతుల తరువాత తషహుా ద్ లో కూరోాని - అతుహి యాుతు ల్సలాా హి వసిలవాతు... చదవి మనం చ్ేసే నమాజు 3 లేదా 4 రకాతులైతే అలాా హు అకీర్ అంటూ మూడవ రకాతు కోసం లేవాల్స. మిగల్సన ఒకటి లేదా రెండు రకాతుల ను ప్ూరీు చ్ేకొని చివర ఖాదాలో కూరోావాల్స. కూరుాని అతుహి యాుతు, దరూద్ షరీఫ్ తరువాత దుఆ చదవాల్స. మొదటి మర్యు చవర్ ఖలద చేయలలి
 • 17. సలాం చ్ేయడం నషమలజు ముగీంచు నషపపుడు ముఖలనిన కుడివెైపపనషకు మర్లిి అసిలాము అలైకుమ్ వ రహమతులాా హ్ అన లి.
 • 18. సలాం చ్ేయడం మళ్ళీ ఎడమ వెైపపకు కూడ ముఖలనిన మర్లిి, అదే విధీంగా అన లి. నషమలజు చేసుి నషనపపుడు– పూర్ీి ఏకాగ్రతాో, భకతి పరపతుి ల్ు కలిగ ఉీండ లి.
 • 19. SYED ABDUSSALAM OMERI